Spirituality: ఉపవాసానికి వ్రతానికీ మధ్య వ్యత్యాసం ఏంటి - రెండూ ఒకటి కాదా!

ఉపవాసానికి వ్రతానికీ మధ్య తేడా మీకు తెలుసా.? రెండూ ఒకటి కాదా.? (Representational Image/Pixabay)
Fast And Fasting: పండుగలు, పర్వదినాలు వంటి ముఖ్యమైన సందర్భాలలో చాలామంది ఉపవాసం ఉంటారు. ఉపవాసానికి వ్రతానికి మధ్య తేడా ఏమిటి? ఉపవాసం, వ్రతం వల్ల లాభమేమిటి.?
Fast And Fasting: హిందూ ధర్మంలో పాటించే ప్రతి ఉపవాసం ఆచారం, భగవంతుని ఆరాధనలో ఆచరించే వ్రతం ప్రత్యేక ఫలితాలను కలిగి ఉంటాయి. వ్రతాల సమయంలో ఉపవాసానికి ప్రత్యేక ప్రాధాన్యత

