Telangana Election 2023 : బంధు పథకాలే గుదిబండలుగా మారాయా ? ప్రచారబరిలో బీఆర్ఎస్ నేతలకు అవే సవాళ్లు !

ప్రభుత్వం ప్రకటించిన పథకాలు అందని వారు ప్రచారంలో బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నారు. ప్రచారంలో బీఆర్ఎస్ నేతలకు ప్రధానంగా ప్రజల నుంచి పథకాల గురించే ప్రశ్నలు వస్తున్నాయి.

  Telangana Election 2023 :    తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలకు రూ. లక్షలు బదిలీ చేసే పథకాలను ప్రవేశ పెట్టారు.  ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటున్న దళిత, బీసీ, మైనారిటీ బంధు పథకాలు ప్రకటించారు.

Related Articles