అన్వేషించండి
Advertisement
Viral Video: హాయ్ ఫ్రెండ్స్.. డిగ్రీ చదివి, బర్రెలు కాస్తున్న.. యువతి వీడియో
తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితిపై ఓ యువతి చేసిన వీడియో వైరల్ గా మారింది. ఎంత చదివినా డిగ్రీలు... డిగ్రీల మెమోలు వస్తాయి తప్ప నోటిఫికేషన్ లు... జాబ్ రావటం లేదని ఆ యువతి వీడియోలో పేర్కొంది. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ఏం చేస్తుందో వీడియోలో వివరించింది. బర్రెలు తెచ్చి కాస్తున్నానని, రోజుకు రూ.300 వస్తాయని చెప్పింది. యువతి చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తెలంగాణ
Bhima Koregaon History Vijay Diwas | ఎస్సీ వర్గీకరణ గురించి రేంజర్ల రాజేష్ ఏమన్నారంటే!
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
హైదరాబాద్
రాజమండ్రి
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion