అన్వేషించండి
Warangal Public Reaction on Voting | ఓటు వేయటం ఎంత అవసరమో వరంగల్ ప్రజల మాటల్లో | ABP Desam
తెలంగాణ, ఏపీలో మరికొద్ది గంటల్లో పోలింగ్ సందడి మొదలుకానుంది. ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వరంగల్ వాసులు ఓటు హక్కు వాడుకోవటం మన బాధ్యత అంటున్నారు. ఐదేళ్ల తలరాతను మనమే ఓటు ద్వారా రాసుకోవాలంటున్న వరంగల్ ఓటర్ల అభిప్రాయాలు ఈ వీడియోలో.
తెలంగాణ
Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
విశాఖపట్నం
న్యూస్
హైదరాబాద్





















