అన్వేషించండి

Warangal MGM Power Cuts | విద్యుత్ అంతరాయంతో వరంగల్ MGM లో రోగుల అవస్థలు

చూస్తున్నారు గా చేతిలో సైలెన్ బాటిల్ పట్టుకుని కూర్చుంది ఈ మహిళ. ఆసుపత్రిలో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన ఈమె ఐదు గంటల పాటు కరెంటే రాకపోవటంతో ఊపిరి ఆడక ఇలా వరండాలో కూర్చున్న పరిస్థితి. ఇది వరంగల్ MGM ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది.

చూస్తున్నారు గా చేతిలో సైలెన్ బాటిల్ పట్టుకుని కూర్చుంది ఈ మహిళ. ఆసుపత్రిలో బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన ఈమె ఐదు గంటల పాటు కరెంటే రాకపోవటంతో ఊపిరి ఆడక ఇలా వరండాలో కూర్చున్న పరిస్థితి. ఇది వరంగల్ MGM ఆసుపత్రిలో నెలకొన్న దుస్థితి. ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కైన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఇప్పుడు కరెంటు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది..

కేవలం తెలంగాణ నుంచి కాకుండా ఛత్తీస్ గఢ్ నుంచి రోగులు వచ్చే ఈ ఆసుపత్రిలో కరెంటు అంతరాయాలు రోగులకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వెంటిలేషన్ మీద ఉండే రోగులు, ఇంక్యూబేషన్ లో ఉండే నవజాత శిశువులు కరెంటు కోతలతో అల్లాడిపోతున్నారు. నిన్న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో పోయిన కరెంటు రాత్రి 09.30 రాకపోవటంతో రోగులు ఇలా సైలెన్ బాటిల్స్ పట్టుకుని వరండాలో కూర్చుని కనబడ్డారు. అయితే ఆసుపత్రి వర్గాలు మాత్రం కరెంటు సమస్య ఆసుపత్రికి లేదని కొట్టిపారేస్తున్నాయి.  ఎంజీ ఏం కు ప్రధాన లైన్ నుండి వచ్చే వీసివీ  బ్రేక్ కావడంతో కొంత కరెంట్ కు అంతరాయం కలిగిందని వెంటనే జనరేటర్స్ తో కరెంట్ సరఫరా కావడం జరిగిందని ఆస్పత్రి ఇంచార్జీ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆస్పత్రి లో మూడు 250 kv, 125kv, 62 kv  జనరెటర్స్ ఉన్నాయి. కరెంట్ పోయినా వెంటనే జనరేటర్స్ అన్ అవుతాయి. అయితే ఈ మూడింటికి గంటకు 15 వేల రూపాయలు డీజిల్ అవసరమని, డీజిల్ కొరతతో కొన్ని సందర్భాల్లో కరెంట్ సమస్య తలెత్తుతుందని ఇంచార్జీ సూపరింటెండెంట్ చెప్పారు. ఇటీవల కరెంటు కష్టాలు మరింత ఎక్కువ అవటంతో ఆసుపత్రికి రోగులు భయపడిపోతున్నారు.

తెలంగాణ వీడియోలు

Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP Desam
Manchu Manoj vs Mohan babu | కరిగిన మంచు...ముదిరిన వివాదం | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sana Satish Babu TDP Rajyasabha | టీడీపీ రాజ్యసభకు పంపిస్తున్న ఈ వివాదాస్పద వ్యక్తి ఎవరంటే..? | ABP Desamగూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Avanthi Srinivas Resign To YSRCP: వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
వైసీపీకి ఉత్తరాంధ్రలో బిగ్ షాక్‌- మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా..!
Manchu Mohan Babu Attack News: మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
మంచు మోహన్ బాబు కేసులో బిగ్ ట్విస్ట్- జర్నలిస్టుపై దాడి కేసులో సెక్షన్‌లు మార్పు 
Ponguleti Srinivas Reddy: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై అధికారులకు మంత్రి పొంగులేటి కీలక ఆదేశాలు
India Alliance YSRCP: మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని  సంకేతాలు ?
మమతా బెనర్జీ నేతృత్వంలోకి ఇండియా కూటమి - చేరేందుకు వైఎస్ఆర్‌సీపీ సిద్దమని సంకేతాలు ?
Tiger Attack In Kakinada District: కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో పెద్దపులి సంచారం- వణికిపోతున్న ప్రజలు
Year Ender 2024: ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్  !
ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన 2024 - కొత్త స్టార్‌ పవన్ కల్యాణ్ - జగన్ బిగ్గెస్ట్ లూజర్ !
Weather Updates Today: బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
బలపడిన అల్పపీడనం, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు - తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్
Looking Ahead to 2025 in andhra Pradesh: అమరావతి నుంచి పోలవరం వరకూ - టన్నుల ఆశలతో 2025లోకి ఆంధ్రప్రదేశ్!
అమరావతి నుంచి పోలవరం వరకూ - టన్నుల ఆశలతో 2025లోకి ఆంధ్రప్రదేశ్!
Embed widget