అన్వేషించండి
Saidabad Sadar : చావుణి, ఉప్పర్ గూడా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో సదర్ మేళా | DNN | ABP Desam
హైదరాబాద్ పాతబస్తీ సైదాబాద్ లో ఘనంగా సదర్ మేళా ప్రారంభమైంది. చంచల్ గూడా జైలు ప్రధాన రహదారి పై సదర్ ఉత్సవాలు జరుపుతున్నారు. సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సదర్ ఉత్సవాలు నిజాం కాలం నుంచి జరుగుతున్నాయి. దీపావళి పండుగ మరుసటి రోజు యాదవులు అంతా కలిసి ఈ సదర్ మేళా జరుపుతారు. ఒకరికొకరు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ అలైబలై చేసుకుంటారు.
తెలంగాణ
IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















