హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు... వారి అభ్యర్థులు తమ పూర్తి స్థాయి శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నారు బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్ రెండు దశాబ్దాలకు పైగా నియోజకవర్గంతో అనుబంధం కలిగి ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ ఓటర్లకు దాదాపు పరిచయం ఉన్న వ్యక్తి. ఈ అనుబంధాన్నే అన్నిటికన్నా పెద్ద అసెట్ గా ఆయన మలుచుకుంటున్నారు. దీనికి తోడు ఆకస్మికంగా పదవి నుండి తీసివేయడం, అలాగే తను ప్రచారం చేసుకుంటున్న విధంగా ప్రజల్లో సానుభూతి పెంచుకోవడానికి ప్లస్ అవుతున్నాయి.
Bandi Sanjay on Puvvada Ajay:ఖమ్మంలో సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్|ABP Desam
Why National Parties Focused Telangana:మొన్న రాహుల్, నిన్న అమిత్ షా పర్యటనల ఉద్దేశమేంటీ..?|ABP Desam
Bandi Sanjay Khammam Tour: సాయిగణేష్ కుటుంబాన్ని పరామర్శించిన బండి సంజయ్ | ABP Desam
KTR Condemns BJP Leaders Statements: ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తున్నారంటూ కేటీఆర్ తీవ్ర విమర్శలు
KTR Slams Amit Shah’s Speech: అమిత్ షా ప్రసంగం అంతా అబద్ధాలేనంటూ KTR ఫైర్ | ABP Desam
TS CPGET 2022: కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్టులో మార్పులు - వారు ఏ కోర్సులోనైనా చేరేందుకు ఛాన్స్
Tollywood: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలివే!
Family Health Survey : దక్షిణాదిలో రసికులు ఏపీ మగవాళ్లేనట - కనీసం నలుగురితో ...
Katwa hospital: ఇదేందిరా ఇది! బిర్యానీ బిల్లు రూ.3 లక్షలా!