అన్వేషించండి
నిజామాబాద్ జిల్లా లో కల్తీ కల్లు తాగి పలువురు అస్వస్థత.
నిజామాబాద్ జిల్లా, బోధన్ మండలం సంగం గ్రామంలో కల్తీకల్లు కలకలం సృష్టించింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కల్తీ కల్లు తాగి పలువురు బాధితులు అస్వస్థతకు గురయ్యారు. నలుగురికి పైగా బోధన్ బాలాజీ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. వెంకటేశ్వర స్వామి జాతర సందర్భంగా కల్తీకల్లు ను తాగినట్లు చెప్తున్నారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















