అన్వేషించండి
MP Dharmapuri Arvind Protest: తనకు భద్రత లేదంటూ సీపీ ఆఫీస్ ఎదుట బైఠాయింపు | Nizamabad | ABP Desam
నిజామాబాద్ సీపీ క్యాంప్ కార్యాలయం ముందు ఎంపీ ధర్మపురి అర్వింద్ బైఠాయించారు. తన సొంత నియోజకవర్గంలో తిరుగుతుంటే టీఆర్ఎస్ నేతలు గూండాల్లా వచ్చి తనని అడ్డుకున్నారని ఆరోపించారు. తనకు భద్రత కల్పించాలని ఎంపీ డిమాండ్ చేశారు.
వ్యూ మోర్





















