అన్వేషించండి
Monkeypox Suspect Case in Kamareddy : కువైట్ నుంచి వచ్చిన ఓవ్యక్తిలో లక్షణాలు గుర్తింపు | ABP Desam
ప్రపంచాన్ని కలవర పెడుతోన్న మంకీపాక్స్ భారత్ ను భయపెడుతోంది. దేశంలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదు అయ్యాయి. మంకీపాక్స్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇప్పుడు తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలోనూ మంకీ పాక్స్ కలకలం రేగింది.
వ్యూ మోర్





















