అన్వేషించండి
Kavitha Kalvakuntla: రెండోసారి ఎమ్మెల్సీ గా ఎన్నికైనందుకు కవితకు శుభాకాంక్షలు చెప్పిన అభిమాని
రెండోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైనందుకు కల్వకుంట్ల కవితకు విన్నూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపాడు ఓ అభిమాని. నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు సాయిప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ పై పారాగ్లైడింగ్ చేస్తూ విషెస్ చెప్పాడు. భారీ ఫ్లెక్సీని పారా గ్లైడ్ చేస్తూ కవితకు శుభాకాంక్షలు చెప్పిన అభిమాని...మరిన్ని పదవులను కవిత అధిరోహించాలని ఆకాంక్షించాడు.
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















