X

Nizamabad: నిజామాబాద్‌లో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం

By : ABP Desam | Updated : 09 Oct 2021 06:01 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

నిజామాబాద్ నగరంలో మూడేళ్ల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. నగరంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కు మెటపల్లికి చెందిన నూరిన్ సుల్తానా సల్మాన్ కుటుంబం తమ కుమార్తెతో కలిసి వచ్చారు. షాపింగ్ పూర్తి చేసుకుని బిల్ కట్టి  చూసే సరికి వారి కుమార్తె కనిపించలేదు. చిన్నారి జాడ దొరకకపోవడంతో తల్లితండ్రులు టెన్షన్ పడుతున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పాపని బురఖా ధరించిన మహిళలు అపహరించి ఆటోలో ఎత్తుకెళ్లారని చెప్పారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా 20 పోలీస్ బృందాలు గాలింపు చేపట్టాయి. 

సంబంధిత వీడియోలు

బతుకమ్మలను సాగనంపేందుకు ఊరికి ఊరంతా కదిలొచ్చిన వేళ

కాళరాత్రి దేవిగా జ్ఞాన సరస్వతి అమ్మవారు

కాళరాత్రి దేవిగా జ్ఞాన సరస్వతి అమ్మవారు

YS Sharmila On KTR: మంత్రి కేటీఆర్ ప్రకటన సిగ్గుచేటు.. వైఎస్ షర్మిల ఆగ్రహం

Govt Jobs: తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ ప్రకటన

Bear Attack: వామ్మో ఎలుగుబంటి.. కాపాడండి సార్ అంటున్న ప్రజలు

SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Team India New Coach: బ్రేకింగ్‌..! అన్నట్టుగానే కోచ్‌ పదవికి రాహుల్‌ ద్రవిడ్‌ దరఖాస్తు.. NCA చీఫ్ రేసులో లక్మణ్.. వివరాలు ఇవే!

Ghani Anthem Promo: 'గని' యాంథెమ్.. 'They Call Him Ghani.. కనివిని ఎరుగని'.. 

Bank Holidays in November 2021: నవంబర్లో 17 రోజులు బ్యాంకులకు సెలవులు.. ప్లాన్‌ చేసుకుంటే నగదుకు ఇబ్బందులు ఉండవు

Aryan Khan Bail Hearing: 'ఆర్యన్ ఖాన్ వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా.. బెయిల్ ఇవ్వొద్దు మైలార్డ్'