KTR Allegations on CM Revanth Reddy | పౌరసరఫరాల శాఖలో భారీ కుంభకోణమంటూ కేటీఆర్ ఆరోపణలు | ABP Desam
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా భారీ కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రైస్ మిల్లర్లకు అన్యాయం చేసేలా గ్లోబల్ టెండర్ల పేరుతో నాలుగు కంపెనీలకే ధాన్యాన్ని కట్టబెట్టిందంటూ కేటీఆర్ మండిపడ్డారు.