అన్వేషించండి
Kishan Reddy About Bayyaram Steel Factory: బయ్యారం ఉక్కు పరిశ్రమపై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన వివరాలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హనుమకొండలో.... ఈటల రాజేందర్, బండి సంజయ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. అక్కడ బయ్యారం ఉక్కు పరిశ్రమ గురించి అడిగినప్పుడు సంచలన వ్యాఖ్యలు చేశారు .
తెలంగాణ
Peerzadiguda Software Tejaswini | అజయ్ వద్దు.. వద్దు.. అర్దరాత్రి అరుపులు
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















