అన్వేషించండి
Advertisement
Karimnagar: జిల్లా ప్రధాన ఆసుపత్రి బోర్డుపై తెలుగుకి తెగులు పట్టించారు!
కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్య ఒక చిన్న నిర్లక్ష్యం చేసింది. ఆ ఆసుపత్రి బోర్డు మీద "ప్రభుత్వం" కి బదులుగా "ఫ్రభుత్వం " అని రాసి ఉంది. కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా దగ్గర ప్రధాన కూడలి ఎదురుగానే ఉంటుంది ఈ ఆసుపత్రి. నూతన జిల్లాలకు కూడా ఇదే ఆధారం. కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆధునికీకరణ చేసినప్పటికీ, ఇలాంటి పొరపాట్లు కనిపించేలా నిర్లక్ష్యపు రాతలు చూస్తుంటే, తెలుగుకి తెగులు పట్టించారు అనిపిస్తుంది. అధికారులు చూసి ఈ బోర్డును ఎప్పుడు చూసి సరిచేస్తారో మరి.
కరీంనగర్
18 లక్షల చీర చూశారా? సిరిసిల్లలోనే తయారీ
Karimnagar Gang War Incident | Nanaveni Ramesh | Gopi Prasanth Reddy | సినిమాను తలపించే గ్యాంగ్ వార్
Karimnagar Police vs Hanuman Devotees | కరీంనగర్ లో పోలీసులకు, హనుమాన్ భక్తులకు మధ్య వివాదం | ABP
karimnagar silverfiligree ,అనంత్ , రాధికా మర్చంట్ ల పెళ్లిలో కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ
Peddapalli Congress MP Candidte Gaddam Vamsikrishna Interview | బీజేపీ సంవత్సరానికి లక్ష జాబులు కూడా ఇవ్వలేదు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
కరీంనగర్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
మొబైల్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement