అన్వేషించండి
Huzurabad Bypoll: హుజూరాబాద్ బరిలో 30 మంది.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు తప్పదా!
హుజూరాబాద్ ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ తుది గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. చివరిరోజైన బుధవారం నాడు మొదట ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారు. చివరి క్షంలో మరో ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అందులో బీజేపీ నుంచి ఈటల జమున, కాంగ్రెస్ నుంచి లింగారెడ్డి, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. నామినేషన్ల విత్ డ్రా ప్రక్రియ తరువాత హుజూరాబాద్ బరిలో 30 మంది అభ్యర్థులు ఉన్నారు.
వ్యూ మోర్





















