చదువుల ఒత్తిడి భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్తుండే పిల్లల్ని తరచుగా చూస్తూ ఉంటాం. కానీ ఆకస్మికంగా వచ్చిన బ్లైండ్‌నెస్‌ని ఎదిరించి జయించాడు కరీంనగర్‌కి చెందిన లక్కీ మిరానీ అనే ఈ యువకుడు. 10 క్లాస్‌లో 10 కి 10 జీపీఏ సాధించి ఆసియాలోనే ఈ ఘనత సాధించిన తొలి దివ్యాంగ వ్యక్తిగా నిలిచాడు. లక్కీకి రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం సహా సుమారు 38 అవార్డులు ఇప్పటిదాకా అందుకున్నాడు.
Balakrishna At NTR Ghat Hyderabad: ఎన్టీఆర్ కు బాలకృష్ణ నివాళులు
Jr NTR At NTR Ghat Hyderabad: సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తించారు
ఆదిలాబాద్ రూరల్ లో రేణుక సిమెంట్ నిర్వాసితుల ఆందోళన
జనగామ బలగంలో దయాకర్ డ్యాన్స్.!
సీఎం కేజ్రీవాల్, మాన్ లతో సీఎం కేసీఆర్ భేటీ
Telangana Politics : అయితే కొత్త పార్టీ లేకపోతే కాంగ్రెస్ - పొంగులేటి, జూపల్లి డిసైడయ్యారా ?
New Parliament Inauguration: కొత్త పార్లమెంట్ భవనాన్ని జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ
NT Rama Rao Jayanti : ఎన్టీఆర్ను దేవుడిని ఎందుకు కొలుస్తున్నారు? ఆయనకు ఎందుకు అంత క్రేజ్?
New Parliament Opening: కొత్త పార్లమెంట్పై RJD వివాదాస్పద ట్వీట్, శవపేటికతో పోల్చడంపై దుమారం