అన్వేషించండి
Advertisement
Minister Srinivas Goud On Hyderabad Pub Organisers: అలా కావాలంటే కుదరదు | ABP Desam
ఇటీవల Hyderabadలో డ్రగ్స్ సరఫరా కలకలం రేపడంతో Minister Srinivas Goud రంగంలోకి దిగారు. హైదరాబాద్ పబ్స్ నిర్వాహకులు, Excise Department officersతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి పబ్ నిర్వాహకులపై మండిపడ్డారు. పబ్ లు నడపడం చేతకాకపొతే రాష్ట్రం వదిలిపోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. డ్రగ్స్ సరఫరా జరిగితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion