అన్వేషించండి

Amazon Lay offs: 3 నెలలకు 18 బిలియన్ డాలర్ల లాభం అయినా 14వేల మందిని తీసేస్తున్న అమెజాన్ - ఇదెక్కడి ఘోరం ?

Amazon: అమెజాన్ 14,000 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. మూడు నెలల త్రైమాసికంలో 18 బిలియన్ డాలర్ల లాభం సంపాదించామని చెబుతూనే లే ఆఫ్స్ ప్రకటన చేయడం సంచలనంగా మారింది.

Amazon Is Laying Off 14000 People Despite Making 18 Billion Profits  :  ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, తన కార్పొరేట్ ఉద్యోగులలో 4 శాతం అంటే సుమారు 14,000 మందిని తొలగిస్తున్నామని  అక్టోబర్ చివర్లో ప్రకటించింది. ఈ లేఅఫ్స్ , కంపెనీలోని వైట్-కాలర్ వర్క్‌ఫోర్స్‌లో చాలా వరకూ తగ్గుదల నమోదు చేస్తుంది.  హాలిడే సీజన్ ముగిసిన తర్వాత జనవరి 2026లో మరిన్ని ఉద్యోగ తీసివేతలు జరిగే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం, కంపెనీ తాజా క్వార్టర్‌లో 18 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ సాధించినప్పటికీ జరుగుతుండటం ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోందది.  భారత్‌లోని 1,000 మంది ఉద్యోగుల్ని తొలగించవచ్చని చెబుతున్నారు. 

అక్టోబర్ 27న, అమెజాన్ HR ఎగ్జిక్యూటివ్ బెత్ గలెట్టి ఉద్యోగులకు ఈమెయిల్ పంపి, "బ్యూరోక్రసీ తగ్గించడం, లేయర్లు తొలగించడం, కస్టమర్ల అవసరాలకు ముఖ్యమైన పెట్టుబడులకు రీసోర్సెస్ షిఫ్ట్ చేయడం" ద్వారా కంపెనీని "మరింత బలోపేతం చేయడం" లక్ష్యంగా పేర్కొన్నారు. ఈ కట్‌లు, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్నాలజీ, HR ,  గ్లోబల్ టీమ్‌లను ప్రభావితం చేస్తున్నాయి, ముఖ్యంగా AWS, ప్రైమ్ వీడియో, ట్విచ్ వంటి డివిజన్లలో. ఇది 2022-2023లో 27,000 మంది తొలగించిన తర్వాత అమెజాన్‌లో అతిపెద్ద లేఆఫ్స్ అని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 

కంపెనీ Q2 2025లో 167 బిలియన్ డాలర్ల రెవెన్యూ, 18 బిలియన్ డాలర్ల ప్రాఫిట్ సాధించించినట్లుగా ప్రకటించింది. అమెజాన్ 120 బిలియన్ డాలర్లు AI డేటా సెంటర్లు, జెనరేటివ్ AI టూల్స్‌పై ఖర్చు చేయాలని ప్లాన్ చేస్తోంది.  "AI ఇంటిగ్రేషన్‌కు ఉద్యోగులు అడాప్ట్ అవ్వాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి" అని  కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. చెప్పారు. రాయిటర్స్ ప్రకారం, మొత్తం 30,000వరకు ఉద్యోగులను తీసేస్తున్నారు.  భారత్‌లోని 350,000 కార్పొరేట్ ఉద్యోగుల్లో 1,000 మందిని తీసేస్తారని అంచనా. 
 
ఉద్యోగులు టార్గెట్లు అధిగమించినా.. , పెర్ఫార్మెన్స్ రివ్యూలు పాజిటివ్ గా ఉన్నా..  AI ఆటోమేషన్ వల్ల ఆమె రోల్ 'రెడండెంట్' అయిందని ఈమెయిల్ వచ్చిందంటే జాబ్ పోయినట్లే.అమెజాన్ వర్కర్స్ యూనియన్ (AWU), "18 బిలియన్ ప్రాఫిట్‌తో 14,000 మందిని తొలగించడం టెక్ రంగంలో భయాన్ని వ్యాప్తి చేస్తోంది" అని విమర్శించింది.  ఏఐ వల్ల వెల్-పెర్ఫార్మింగ్ టీమ్‌లు కూడా టార్గెట్ అవుతున్నాయి. AI స్కిల్స్ లేకపోతే రిస్క్  అని చెబుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget