News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Minister Sabitha Indrareddy అనుచరుల వీరంగం.. అధికారుల అంతు చూస్తామని బెదిరింపులు | ABP Desam

By : ABP Desam | Updated : 28 May 2022 02:46 PM (IST)
</>
Embed Code
COPY
CLOSE

హైదరాబాద్ మీర్ పేటలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడి వీరంగం సృష్టించాడు. అక్రమ నిర్మాణాలను కూల్చడానికి వచ్చిన అధికారులపై రాళ్లతో దాడి చేశారు. దాడిని ఫోన్లతో చిత్రీకరిస్తుంటే.. వాటిని లాగేసుకుని.. అసభ్య పదజాలంతో తిడుతూ.. నిర్మాణాలను కూలిస్తే మీ అంతు చూస్తామని బెదిరించారు. అధికారులు మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ వీడియో ఆధారంగా కబ్జాదారులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరులుగా గుర్తించారు.

లేటెస్ట్

సంబంధిత వీడియోలు

Vijay Deverakonda Casts His Vote: ఓటేసిన తర్వాత అందరికీ పిలుపునిచ్చిన రౌడీ హీరో

Hyderabad Polling: మరోసారి ఆందోళనకరంగా హైదరాబాద్ పోలింగ్ శాతం

Musheerabad Independent Candidate Ravi kumar Prajapati |అసెంబ్లీలో నిరుద్యోగుల గొంతుక అవుతా | DNN |

Padmarao Goud Interview: ఎన్నికల ప్రచారంలో వేగం.. పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు

Telangana Elections 2023 | Telangana BJP Manifesto | బీజేపీ మ్యానిఫెస్టోలో ఏముంది..? | ABP Desam

టాప్ స్టోరీస్

Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్