అన్వేషించండి
Kotthur Kidnap Murder Case: MPP Madhusudhan Reddy పై ఆరోపణలు
నిన్న రాత్రి రంగారెడ్డి జిల్లా కొత్తూరులో కిడ్నాప్ అయిన కరుణాకర్ రెడ్డి.... హత్యకు గురయ్యారు. నిన్న రాత్రి.... తీగాపుర్ శివార్లలో కరుణాకర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారును మరో కారుతో వెంబడించిన దుండగులు.... కారు అద్దాలు ధ్వంసం చేశారు. కరుణాకర్ రెడ్డిని బలవంతంగా మరో కారులోకి ఎక్కించుకున్నారు. విచక్షణారహితంగా కొట్టటంతో... అతను మృతి చెందినట్టు తెలుస్తోంది
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్టైన్మెంట్
తెలంగాణ
శుభసమయం





















