అన్వేషించండి
ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !
రోశయ్య ప్రజాకర్షక నేత కాదు. కానీ అలాంటి నేతలందరికీ ఆయన కావాల్సిన వ్యక్తి. తన రాజకీయ తెలివితేటలు, మాటలతోనే ఆయన ఉన్నత నేతగా ఎదిగారు. కొణిజేటి రోశయ్య మాటల మాంత్రికుడు. ఆయన గొప్ప ఉపన్యాసకుడు కాకపోవచ్చు కానీ అసెంబ్లీలో ప్రత్యర్థులకు ఆయనకు ఇచ్చే పంచ్‌లకు వారి వద్ద ఆన్సర్ ఉండేది కాదు. ఆయనో రాజకీయ శిఖరం... రాజకీయాల్లో ఆయన చూడని ఎత్తులు లేవు పై ఎత్తులు లేవు. రాజకీయాల్లో ఆయనను మించిన వ్యూహ చతురత కలిగిన నాయకుడు మరొకరు లేరు. ఆయన రాజకీయం చేస్తే కర్రా విరగదు పాము చావదు. ఆయన రాజకీయం చేస్తే విపక్షాలు కూడా ఆయనను గట్టిగా విమర్శలు చేయలేవు. ఆయన మాటలు ఓ రకంగా తూటాలు...కానీ అవి ఎవరినీ గాయం చేయవు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం





















