చార్మినార్‌ ప్రాంతం లోని పురానీ హవేలీ క్రాస్ రోడ్స్ చేరుకుంటే మనకు వరండాలో తందూర్‌ నాన్స్‌ తయారు చేస్తూ కనిపిస్తారు. వీటిల్లో 170 ఏళ్ల చరిత్ర కలిగిన ఖాదీం మున్షీ నాన్‌ షాపు ఫేమస్‌.