![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally హైదరాబాద్ లో జల కన్యలు |
Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally | యస్...! మీరు చూస్తోంది నిజమే... వాళ్లంతా సాగర కన్యలు. భారత దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో జలకన్యల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి మెట్రో సమీపంలో HMDA ట్రక్ పార్కింగ్ మైదానంలో ఎక్వటన్నల్ ఎగ్బిబిషన్ లో ఇలా సాగర కన్యలు సందడి చేస్తున్నారు. సినిమాల్లో చూడటం తప్ప.. ఇలా నేరుగా ఓ సాగర కన్యను చూస్తామని ఎవరైనా అనుకున్నారా..! అందుకే జనాలు కూడా ఎగబడి మరి వస్తున్నారు.
Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally | యస్...! మీరు చూస్తోంది నిజమే... వాళ్లంతా సాగర కన్యలు. భారత దేశంలో తొలిసారిగా హైదరాబాద్ లో జలకన్యల ప్రదర్శన ఏర్పాటు చేశారు. కూకట్ పల్లి మెట్రో సమీపంలో HMDA ట్రక్ పార్కింగ్ మైదానంలో ఎక్వటన్నల్ ఎగ్బిబిషన్ లో ఇలా సాగర కన్యలు సందడి చేస్తున్నారు. సినిమాల్లో చూడటం తప్ప.. ఇలా నేరుగా ఓ సాగర కన్యను చూస్తామని ఎవరైనా అనుకున్నారా..! అందుకే జనాలు కూడా ఎగబడి మరి వస్తున్నారు.'
![Miyapur Issue Sensational Pressmeet | మియాపూర్ ఘటనపై డీసీపీ సంచలన ప్రెస్మీట్ | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/24/6057e958856b290870fd0d6dc66a3cd21719201388561252_original.jpg?impolicy=abp_cdn&imwidth=470)
![Jalakanya In Hyderabad | Marine Park Underwater Exhibition At Kukatpally హైదరాబాద్ లో జల కన్యలు |](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/29/e13242b4d7aa1ed5298a19df4baae28a1716999280531767_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Food Safety Raids At Hyderabad Restaurants| నటుడు బ్రహ్మాజీ ట్విట్ పై GHMC ని ప్రశ్నించిన ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/27/9ad5dae50a60cc1c365eb9aabdfcf5081716825915544767_original.jpg?impolicy=abp_cdn&imwidth=100)
![Husband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/19/1fd00d65f5e6b98e27b1f11426ddf9fd1716142810171252_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
![Madhavi Latha vs Asaduddin Owaisi |Elections 2024| ఎదురుపడిన ఒవైసీ-మాధవి లత.. ఆ తరువాత ఏం జరిగింది.?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/18ab444e53f34fe60556802489325a391715613933226360_original.jpeg?impolicy=abp_cdn&imwidth=100)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)