అన్వేషించండి
Hyderabad To Rajahmundry Cars Rally ORR Rush: ఓఆర్ఆర్ పై కార్ల రద్దీ, సరిహద్దుల్లో టెన్షన్..!
చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ఉద్యోగులు తలపెట్టిన హైదరాబాద్ నుంచి రాజమండ్రి కార్ల ర్యాలీ ప్రారంభమైంది. గచ్చిబౌలి, ఎస్సార్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుంచి ఉదయమే కార్లలో బయల్దేరారు. ఒకేసారి పెద్ద ఎత్తున బయటకు రావటంతో... ఓఆర్ఆర్ మీద కార్ల రద్దీ కనిపించింది. తెలుగుదేశం జెండాలు ఎగురేస్తూ ముందుకు సాగారు. రాజమండ్రిలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలపాలని వీరి ప్రణాళిక. అయితే సరిహద్దుల్లో ఏపీ పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయటంతో ఏం జరగబోతోందోనన్న ఉత్కంఠ నెలకొంది.
హైదరాబాద్
![KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/25/fa705f1f8d94c16ff8a1caed7dce9d0d1737823259932310_original.jpeg?impolicy=abp_cdn&imwidth=470)
KCR Sister Sakalamma Final Journey | అక్క సకలమ్మకు కేసీఆర్ నివాళులు | ABP Desam
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion