అన్వేషించండి
Hyderabad Muharram : హైదరాబాద్ పాతబస్తీలో ప్రశాంతంగా మొహర్రం..! | ABP Desam|
పాతబస్తీలో మొహర్రం ప్రశాంతంగా జరుగుతోంది. డబీర్ పుర నుంచి అంబారి పై బీబీ కా అలం ఉరేగింపు ప్రారంభం అయ్యింది.అక్కడి నుంచి షేక్ ఫైజ్ కమాన్, అలిజ కోట్లా, చార్మినార్,గుల్జార్ హౌజ్, పంజేశా, మీర్ చౌక్, పురాని హావేలి, దరూల్ షిప్, కాలి ఖబర్ మీదగా చాదర్గాట్ వరకు కొనసాగనుంది. దారిపొడవునా యువకులు చెస్ట్ బీటింగ్ చేస్తూ కర్బలా వీరుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు.
వ్యూ మోర్
Advertisement
Advertisement






















