అన్వేషించండి
Govt Teachers Protest : Telangana Assembly వద్ద ఉద్రిక్తత...టీచర్ల అరెస్ట్ | DNN | ABP Desam
సీనియారిటీ ప్రకారం కాకుండా స్థానికత ప్రకారం పోస్టింగ్ లు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులు అసెంబ్లీని ముట్టడించారు. 317 జీవో వల్ల కుటుంబాలు విడిపోయే పరిస్థితి ఏర్పడిందన్న టీచర్లు...సీఎం కేసీఆర్ కు తమ గోడు చెప్పుకుంటామంటూ అసెంబ్లీ ఎదుట ఆందోళనకు దిగటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రభుత్వ ఉపాధ్యాయలను అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు.
వ్యూ మోర్





















