తెలంగాణలో రికార్డు క్రియేట్ చేసే వివాహం జరిగింది. ఈ తరహా పెళ్లి తెలంగాణలోనే కాదు.. తెలుగు రాష్ట్రాల్లోనే మొదటిది. ఇది స్వలింగ సంపర్కుల పెళ్లి. ఇద్దరు మగవారు వివాహం చేసుకున్నారు. రెండు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో ఓ రిసార్టులో అంగరంగ వైభవంగా ఈ ఇరువురు ఒకటయ్యారు.
మన దేశంలో అందులోనూ తెలంగాణలో ఇలాంటి స్వలింగ సంపర్కుల పెళ్లి తొలిసారిగా జరిగింది. ఇద్దరు పురుషులు ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తెలంగాణలో పెళ్లి చేసుకున్న మొదటి గే జంటగా వీరు రికార్డు సృష్టించారు.
సుప్రియో హైదరాబాద్‌లో హోటల్ మెనేజ్‌మెంట్ స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. అభయ్ ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాడు. వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా మంగళస్నానాలు, సంగీత్ వంటి కార్యక్రమాలతో సాగింది.
హైదరాబాద్ శివారు వికారాబాద్ హైవేలోని ట్రాన్స్ గ్రీన్‌ఫీల్డ్ రిసార్ట్‌లో శనివారం జరిగిన తెలంగాణ తొలి స్వలింగ సంపర్కుల వివాహ వేడుక కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో అంగరంగ వైభంగా జరిగింది. అందరి సమక్షంలో సుప్రియో, అభయ్ లు ఒక్కటయ్యారు. వీరి ప్రేమకు పెద్దలు కూడా అంగీకారం తెలిపారు.
Vijay Deverakonda Casts His Vote: ఓటేసిన తర్వాత అందరికీ పిలుపునిచ్చిన రౌడీ హీరో
Hyderabad Polling: మరోసారి ఆందోళనకరంగా హైదరాబాద్ పోలింగ్ శాతం
Musheerabad Independent Candidate Ravi kumar Prajapati |అసెంబ్లీలో నిరుద్యోగుల గొంతుక అవుతా | DNN |
Padmarao Goud Interview: ఎన్నికల ప్రచారంలో వేగం.. పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు
Telangana Elections 2023 | Telangana BJP Manifesto | బీజేపీ మ్యానిఫెస్టోలో ఏముంది..? | ABP Desam
Animal Review - యానిమల్ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Telangana Elections 2023 : తెలంగాణలో హంగ్ వస్తే బీఆర్ఎస్ పార్టీతో కలిసేదెవరు ? - బీజేపీనా ? మజ్లిస్ పార్టీనా ?
Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో కాస్త తగ్గిన చలి, ఏపీకి మాత్రం వర్ష సూచన!
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
/body>