అన్వేషించండి
కేసీఆర్ జీ...ఒమిక్రాన్ కేసులు వస్తున్నాయ్..ఆలోచించండి..!
నాంపల్లికి ఎగ్జిబిషన్ కి భారీ సంఖ్యలో సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నందున ఈ సారికి రద్దు చేయాలని సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. తన నియోజకవర్గం గోషామహల్ లో నాంపల్లి ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న రాజాసింగ్....న్యూఇయర్ నిబంధనలపైనే అనేక రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్న వేళ...ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేయటం సరికాదన్నారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్





















