MIM ఎమ్మెల్యే Akbaruddin Owaisi విద్వేషపూరిత వ్యాఖ్యల కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. ఆయనపై ఉన్న రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీంతో అక్బరుద్దీన్‌కు భారీ ఊరట కలిగినట్లయింది.
GHMC 5 Rupees Meal లో ఏముంటాయ్? | Annapurna Canteen| Hyderabad| ABP Desam
Justice For Neeraj Peace Rally: నీరజ్ పరువు హత్యపై ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణకు డిమాండ్ | ABP Desam
Police Checkings In Hyderabad Old City: నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ | ABP Desam
Begum Bazar Honour Killing Accused Arrested: 24 గంటల్లోనే కేసును ఛేదించిన పోలీసులు
High Tension at ShahinathGunj Police Station: షాహీనాథ్ గంజ్ పోలీస్ స్టేషన్ దగ్గర నీరజ్ బంధువుల ఆందోళన
KCR Comments In Bengalore : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త - మార్పును ఎవరూ ఆపలేరన్న కేసీఆర్
Ante Sundaraniki: ‘అంటే సుందరానికి’ మేకింగ్, షూటింగ్లో నాని ఫన్‌కు పకపకా నవ్వులు, ఇదిగో వీడియో!
Vivo T2 5G: వివో కొత్త ఫోన్ లాంచ్ వాయిదా - కారణం ఏంటంటే?
IND vs INA, Asia Cup Hockey: ఇండోనేషియాపై టీమిండియా గోల్స్ వర్షం - ఏకంగా 16-0తో విజయం - ఇంటి బాట పట్టిన పాకిస్తాన్!