అన్వేషించండి
Etela Rajender: ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదన్న ఈటల
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాట్లాడుతూ, ఉద్దేశపూర్వకంగానే రాజ్ భవన్ కు సీఎం కేసీఆర్ వెళ్ళలేదని ఇది గవర్నర్ ను అవమానించటమే అన్నారు. గవర్నర్ ఎవరైనా ఉండొచ్చు గాక, గవర్నర్ కుర్చీకి గౌవరం ఇవ్వాలన్నారు. గణతంత్ర దినోత్సవం రోజు కేసీఆర్ రాజ్యంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని,రాజ్ భవన్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొనకుండా సంప్రదాయాలను కేసీఆర్ తుంగలో తొక్కారన్నారు హుజురాబాద్ ఎమ్యెల్యే ఈటల రాజేందర్.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















