అన్వేషించండి

Doddi Komaraiah Death Anniversary | కడవెండి పౌరుషం తెలంగాణ మట్టిని ముద్దాడి 78 సంవత్సరాలు పూర్తి

 నిజాం నిరంకుశపాలనను వ్యతిరేకిస్తూ తొలుత గళం విప్పిన వీరుడు. 19ఏళ్ల నూనుగు మీసాల వయస్సులోనే తనను కన్న నేల కోసం ప్రాణాలు వదిలేసిన ధీరుడు.  కడవెండి గ్రామ పౌరుషం..తెలంగాణ సాయుధపోరాటానికి స్ఫూర్తి..నిత్యం రగిలే చైతన్య దీప్తి దొడ్డి కొమురయ్య. ఆయన ప్రాణత్యాగం చేసి జులై 4వ తేదీకి 78 సంవత్సరాలు నిండాయి.  తొలి అమరుడిగా సాయుధ తెలంగాణ పోరాటానికి ఉత్ప్రేరకంగా నిలవటం కోసం తొలి అమరుడిగా మారిన ఆయన చరిత్ర గురించి నేటికీ పుట్టిన కడవెండి గ్రామం పౌరుషంగా చెప్పుకుంటుంది. ఓసారి దొడ్డి కొమురయ్య తిరిగిన ఆ పల్లెను చూసొద్దాం రండి. భూమికోసం.. భుక్తి కోసం... వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిందే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. కడవెండి గ్రామంలో మొదలైన ఈ తిరుగుబాటు ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా విస్తరించింది. ప్రజలను కట్టు బానిసలను చేసి దేశ్ ముఖ్ లు అరాచకాలకు, నిజాం నిరంకుశత్వంపై కడవెండి గ్రామం తిరుగుబాటు మొదలుపెట్టింది. 1927 ఏప్రిల్ 3న కడవెండిలో జన్మించిన కొమురయ్య చిన్నతనం నుంచి ఈ దారుణాలను గమనిస్తూ పెరిగారు.  విసునూర్‌ దేశ్‌ముఖ్‌ రామచంద్రా రెడ్డి తల్లి జానకమ్మ దొరసాని. ఆమె కడికవెండిలో వుండేది. ప్రజల పట్ల అతి క్రూరంగా వ్యవహరించేది. మనషులను వెట్టిచాకిరి చేయించడంలో వడ్డీలు వసూలు చేయడంలో రకరకాల శిక్షలు, జరిమానాలు విధించడంలో  ఆమె పేరు మారుమోగేది.  తెలంగాణ సాయుధ పోరాటానికి సేనానిగా వ్యవహరించిన ఆరుట్ల రాంచంద్రారెడ్డి వెట్టిచాకిరికీ వ్యతిరేకంగా ఆంధ్రమహాసభలో చేసిన సందేశాన్ని కడవెండిలో వినిపించటంతో ఊరిలో యువకులంతా ఏకమయ్యారు. గ్రామంలో వెట్టిచాకిరీ వ్యతిరేక సంఘాన్ని ఏర్పాటు చేసి దొరల ఆగడాలకు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారు. అలా ముందు వరుసలో నిలబడి పోరాడిన యువకులలో ముఖ్యుడు దొడ్డి కొమురయ్య. 

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BJP Silent Operation North Telangana: ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
ఉత్తర తెలంగాణలో బీజేపీ సైలెంట్ ఆపరేషన్ - కుల సంఘాలతో సోషల్ ఇంజనీరింగ్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఊహించని స్కెచ్!
Breaking News: ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్ విడుదల- ఆగస్టులో పరీక్షలు! పూర్తి షెడ్యూల్ ఇదే.
ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌ నోటిఫికేషన్ విడుదల- ఆగస్టులో పరీక్షలు! పూర్తి షెడ్యూల్ ఇదే.
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Hyderabad Fire Accident: హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం - ఇరవైకిపైగా దుకాణాలు దగ్ధం!

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
ఏపీ టెట్ షెడ్యూల్ విడుదల.. అభ్యర్థులకు అలర్ట్.. ముఖ్యమైన తేదీలివే
Peddi Collections Day 1: సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
సెంచరీ కొట్టిన రామ్ చరణ్... ఫస్ట్ డే 'పెద్ది' ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే?
Naga Dosha: ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
ఇంట్లో పామును చంపితే వచ్చే నాగదోషం ప్రభావాలు - కుటుంబం, వంశం పై దుష్ప్రభావాలు & పరిహారాలు!
Car Modifications News: కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
కార్ మోడిఫికేషన్స్ పై ట్రాఫిక్ పోలీసుల నిఘా: రూల్స్ బ్రేక్ చేసే ఆ ఐదు మార్పులు ఇవే.. వాహనదారులు అలర్ట్ అవ్వాలంటూ హెచ్చరిక
Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
శుక్రవారం ఓటీటీల్లో ఎంటర్టైన్మెంట్ ఫెస్టివల్ - ధురంధర్ 2 To రొమాంటిక్ థ్రిల్లర్ అగ్లీ స్టోరీ... ఒక్క రోజే 15 సినిమాలు స్ట్రీమింగ్
Premi Viswanath: కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
కార్తీక దీపం వంటలక్క 'ప్రేమి విశ్వనాథ్'.. ఈ కేరళ కుట్టి తెలుగు వాళ్లకు ఎలా దగ్గరైందంటే?
Today Rashifal June 05: ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
ఈ రోజు రాశి ఫలాలు జూన్ 05, 2026 మేషం నుంచి మీనం వరకు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ ఫలితాలు!
Upasana Peddi Celebrations : మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
మెగాస్టార్ ఇంటి వద్ద 'పెద్ది' ఫెస్టివల్ - ఫ్యాన్స్‌తో ఉపాసన సక్సెస్ సెలబ్రేషన్స్
Embed widget