అన్వేషించండి
Advertisement
‘password’యే పాస్‌వర్డా.. ఏం క్రియేటివిటీ సార్ ఇది...
మనదేశంలో ఎక్కువమంది ఉపయోగించే పాస్వర్డ్ ఏంటో తెలుసా? ‘password’యేనంట. ఈ విషయం ఒక రీసెర్చ్‌లో తేలింది. దీంతోపాటు ‘iloveyou’, ‘krishna’, ‘sairam’ and ‘omsairam’ పాస్వర్డ్లు కూడా మనదేశంలో చాలా ఎక్కువమంది ఉపయోగిస్తున్నారంట.చాలా సింపుల్‌గా ఊహించదగిన న్యూమరికల్, కీబోర్డ్ సీక్వెన్స్‌లను మనదేశంలో ఎక్కువగా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. జపాన్‌లో కూడా ఎక్కువమంది ‘password’నే పాస్‌వర్డ్‌గా ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది.
టెక్
Sunil Gawaskar Furious About Florida | ఫ్లోరిడా స్టేడియంపై సునీల్ గవాస్కర్ ఫైర్ | ABP Desam
Lunar Time Zone Explained in Telugu | వైట్ హౌస్ కీలక ఆదేశాలు...చంద్రుడికంటూ ఓ టైమ్ | ABP Desam
Google AI Vlogger Explained In Telugu : 'వ్లాగర్' పేరుతో గూగుల్ సృష్టిస్తున్న AI సంచలనం | ABP Desam
డీప్ ఫేక్ వీడియోల విషయమై మెజార్టీ ప్రజలు కేంద్రం చర్యలపై సంతృప్తిగా లేరా..?
డీప్ ఫేక్ టెక్నాలజీ అంటే ఏంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
నిజామాబాద్
ఆటో
పాలిటిక్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement