అన్వేషించండి
Advertisement
Neeraj Chopra: ఈ 23 ఏళ్ల నీరజ్ చోప్రా.. 100 ఏళ్ల భారత్ కలను సాకారం చేశాడిలా..
భారత జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్రను తిరగరాశాడు. భారత్‌కు పసిడి పతకాన్ని సాధించి పెట్టాడు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో తొలి పతకం కోసం 100 ఏళ్లుగా నిరీక్షించిన భారత్ కు స్వర్ణాన్ని అందించి.. జాతీయ జెండాకు పసిడి కాంతులు అద్దాడు. జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరాడు నీరజ్. భారత్‌కు ఒలింపిక్స్ వ్యక్తిగత విభాగంలో అభినవ్ బింద్రా తర్వాత స్వర్ణం అందించిన రెండో క్రీడాకారుడిగా నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. అయితే,.. నీరజ్ చోప్రా.. జర్నీ ఎలా సాగిందో చూడండి...
ఆట
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
గాడ్జెట్స్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion