అన్వేషించండి

Vaibhav Suryavamshi MI vs RR IPL 2026 | బుమ్రా బౌలింగ్ లో వైభవ్ మెరుపులు | ABP Desam

రాజస్థాన్‌ రాయల్స్ నిరుడు గ్రౌండ్‌లోకి వదిలిన బాణం.. వైభవ్ సూర్యవంశీ...ఈ 15 ఏళ్ల చిచ్చరపిడుగు ఆట గురించే ఇప్పుడు అంతా డిస్కషన్. గ్రౌండ్‌లో అడుగుపెట్టిన దగ్గర నుంచీ.. పిచ్‌ మీద పడిన బాల్‌ను ఎలా బౌండరీ లైన్ బయటకు పంపిచాలని తప్ప మరో ధ్యాస లేదన్నట్లుగా ఉండే అతని ఆటకు అంతా ఫిదా అయిపోతున్నారు. తాజాగా రాజస్థాన్‌ రాయల్స్ తన మూడో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసి టాప్‌లిస్టులోకి చేరిపోయింది. ముంబైతో మ్యాచ్‌లో ఓపెనర్లు యశస్వీ జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ ముంబై బౌలర్లను ఆడేసుకోవడంతో 27 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఇప్పుడు జనం మాట్లాడుకుంటోంది... రాజస్థాన్ గెలుపు గురించి కాదు.. అద్భుతంగా అదరగొట్టిన యశస్వీ జైస్వాల్ గురించి కూడా కాదు. జస్ప్రీత్‌ బుమ్రాను బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ ఆడేసుకున్న తీరు గురించి..!

జస్ప్రీత్‌ బుమ్రా.. ఈ పేరు చెబితే మహా మహా బ్యాట్ర్స్‌మెన్‌లే వణికిపోతారు. అలాంటి బుమ్రాను ఏ మాత్రం తొణక్కుండా ఏకిపారేశాడు వైభవ్. నువ్వు బుమ్రా అయితే ఏంటి.. ఎవరైతే ఏంటన్నట్లుగా మొదటి బాల్‌నే స్టాండ్స్‌లోకి పంపించేశాడు. బుమ్రాకు సిక్స్‌తో వైభవ్ ఇచ్చిన వెల్కమ్‌కు స్డేడియం హోరెత్తింది. అదే ఊపులో ఆ ఓవర్‌లో బుమ్రాను మరో సిక్స్ కూడా ఉతికేశాడు ఎలాంటి బౌలర్‌నైనా ఏమాత్రం భయం లేకుండా ఈ చిన్న కుర్రాడు ఆడేసుకుంటున్న తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. తాజాగా బుమ్రా బౌలింగ్‌ను చెండాడమే ఉదాహరణ. శార్దూల్ బౌలింగ్‌లో లాంగాఫ్‌లో చిక్కాడు కానీ.. మళ్లీ బుమ్రా బౌలింగ్‌కు వస్తే ఏమయ్యేదో.. ఏమైతేనేం.. అప్పటికే 39 పరుగులు చేసిన వైభవ్ టాప్‌ రన్నర్ చేజ్‌లో నిలిచాడు

IPL ఆరెంజ్, పర్పుల్ క్యాప్‌లు రెండూ ఇప్పుడు రాజస్థాన్ దగ్గరే ఉన్నాయి. 170 అత్యధిక పరుగులతో RR ఓపెనర్ జైస్వాల్‌ టాప్‌ స్కోరర్‌గా ఉన్నాడు. పట్టుని 10మ్యాచ్‌ల అనుభవం కూడా లేని వైభవ్ ఈ సారి ఆరెంజ్ క్యాప్ రేసులో ఉంటున్నాడు. ఇప్పుడు కూడా 122 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇంకో మ్యాచ్‌లో క్లిక్ అయితే టాప్‌లోకి రావడం ఖాయం.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Court Denies Sushil Bail: ఒలింపియన్ సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
సుశీల్ కుమార్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ హైకోర్టు నో.. సాగర్ ధన్కర్ మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్!
IND vs SL Practice: లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
లంక టెస్ట్ సిరీస్ కు ముందు పిచ్ పై క్రాక్స్ తో స్పెషల్ ప్రాక్టీస్.. గిల్ సేన నయా గేమ్ టాక్టిక్స్!
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Ajinkya Rahane Retirement: అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 
అజింక్య రహానే రిటైర్మెంట్‌పై సచిన్ టెండూల్కర్ షాకింగ్ రియాక్షన్! ఫోన్ చేసి ఏమన్నారంటే? 

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Embed widget