అన్వేషించండి
Surya Kumar Yadav IPL Century vs Gujarat Titans: మరోసారి అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చిన సూర్య
ఒకప్పుడు ఏబీ డివిలియర్స్ ఆటతీరు చూసి అందరం నోరెళ్లబెట్టేవాళ్లం. స్వీట్ షాక్ లోకి వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు స్కై.. సూర్యకుమార్ యాదవ్ ఆట చూస్తున్నా కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది.
వ్యూ మోర్





















