అన్వేషించండి

Sanjeev Goenka Behavior with LSG Captains | సంజీవ్ గోయెంకాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రికెట్ ఫ్యాన్స్ | ABP Desam

ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోవడం  కంటే ఈ టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తన చర్చనీయాంశంగా మారుతుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత రిషభ్ పంత్‌ను గోయెంకా అందరి ముందే మందలించినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే, గోయెంకా ఇలా ప్రవర్తించడం ఇది మొదటిసారి కాదు. గతంలో ధోనీ, కెఎల్ రాహుల్ విషయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించిన ఫోటోలు బయటకు వస్తున్నాయి. 

గతంలో రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్ జట్టుకు యజమానిగా ఉన్నప్పుడు, ఎంఎస్ ధోనీని కెప్టెన్సీ నుండి తప్పించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత లక్నో కెప్టెన్‌గా ఉన్న కెఎల్ రాహుల్‌ను గ్రౌండ్‌లోనే అందరి ముందు తిడుతున్న వీడియో పెను సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తరహాలో రిషభ్ పంత్ మరియు కోచ్ జస్టిన్ లాంగర్‌పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం చూస్తుంటే, గోయెంకా తన పాత అలవాటును మార్చుకోలేదని అభిమానులు మండిపడుతున్నారు.

గోయెంకా ప్రవర్తనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ ఘాటుగా స్పందించారు. "సంజీవ్ గోయెంకా ఒక మూర్ఖుడిలా ప్రవర్తిస్తున్నారు. వెంటనే ఆయనపై నిషేధం విధించి, ఫ్రాంచైజీని వెనక్కి తీసుకోవాలి" అని బీసీసీఐని కోరారు. మరికొంతమంది మాజీ ప్లేయర్స్ కూడా ఇదే తరహాలో స్పందించారు

అయితే, లక్నో టీమ్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఎడిట్ చేసినవని, గోయెంకా పంత్‌తో కేవలం మ్యాచ్ గురించి చర్చిస్తున్నారని క్లారిటీ ఇస్తూ వీడియోను విడుదల చేసింది. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ వీడియోను నమ్మట్లేదు. సినిమాల్లొలాగా మళ్ళి సీన్ రీ క్రియేట్ చేసి పోస్ట్ చేసారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ అవగానే కెప్టెన్ ను ఓనర్ తిట్టారు. అప్పుడు స్టేడియంలో ఫ్యాన్స్ ఉన్నారు. కానీ LSG రిలీజ్ చేసిన క్లారిఫికేషన్ వీడియోలో మాత్రం వెనక ఎవరు లేరు అంటూ మండిపడుతున్నారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jadeja Costly No-Ball:  అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
అద్భుత‌మైన బంతితో వికెట్ తీసిన‌ జడేజా.. క‌ట్ చేస్తే నోబాల్‌.. గౌతమ్ గంభీర్ రియాక్ష‌న్ వైరల్..
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Embed widget