అన్వేషించండి
MS Dhoni Suggests Pathirana : ఐసీసీ టోర్నమెంటుల్లో పతిరానాను ఆడించాలంటూ ధోనిసూచన | CSK vs MI IPL2023
పతిరానా గురించి ధోని మ్యాచ్ తర్వాత మాట్లాడాడు. క్లీన్ యాక్షన్ లేని బౌలర్లను ఆడటం బ్యాటర్లకు ఎప్పుడూ కష్టంగా ఉంటుందన్న ధోని...పేస్, వేరియేషన్స్ కంటే కన్సిస్టెంటెన్సీ ఉండటం ముఖ్యమన్నాడు.
వ్యూ మోర్





















