అన్వేషించండి
IPL 2022 Eliminatorలో విజయం సాధించిన Royal Challengers Bangalore | LSG vs RCB | ABP Desam
ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతాలు చేస్తూనే ఉంది! ఎలిమినేటర్ మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్‌ను ఓడించింది. 208 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని 14 పరుగుల తేడాతో ఓడించి క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో ఆర్సీబీ పోటీ పడనుంది.
వ్యూ మోర్





















