అహ్మదాబాద్ లో ఫైనల్ మ్యాచ్ చూడాలని చెన్నై నుంచి ఇక్కడకు వచ్చిన అభిమానులు..వర్షం కారణంగా మ్యాచ్ రిజర్వ్ డే కు మారటంతో నానా ఇబ్బందులు పడ్డారు.