అన్వేషించండి
IPL 2021, CSK vs RCB: ధోనీ నా కెప్టెన్! మరి సీఎస్‌కేతో మ్యాచులో కోహ్లీసేన వ్యూహాలేంటి?
ఐపీఎల్‌లో నేడు మరో ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరగనుంది. ధోని నాయకత్వంలోని చెన్నై సూపర్ , కోహ్లీ సేన రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. యూఏఈలో ఈ రెండు జట్లూ ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడాయి. ముంబై ఇండియన్స్‌పై విజయంతో చెన్నై ఆత్మవిశ్వాసంతో ఉండగా, కోల్‌కతా చేతిలో ఘోర పరాజయం పాలైన బెంగళూరు ఒత్తిడిలో ఉంది. చెన్నై ఈ మ్యాచ్‌లో గెలిస్తే మళ్లీ టేబుల్ టాప్‌కు వెళ్లనుంది.
ఆట
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
సినిమా





















