అన్వేషించండి

India vs England 5th Test Match | భారత్ సిరీస్ ను సమం చేయగలదా ?

ఇంగ్లాండ్, ఇండియా మ‌ధ్య జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగుతుంది. మూడో రోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 75/2 తో రెండో ఇన్నింగ్స్ ను కొన‌సాగించిన భార‌త్ 396 ప‌రుగుల భారీ స్కోరు సాధించింది. య‌శ‌స్వి జైస్వాల్ సూప‌ర్ సెంచ‌రీ తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. 374 ప‌రుగుల టార్గెట్ తో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసేస‌రికి 13.5 ఓవ‌ర్ల‌లో  వికెట్ నష్టానికి 50 ప‌రుగులు చేసింది. క్రీజులో బెన్ డకెట్ ఉండగా, జాక్ క్రాలీని  మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. విజ‌యానికి ఇంకా ఇంగ్లాండ్ 324 ప‌రుగులు చేయాల్సి ఉంది. ఇండియాకు 9 వికెట్లు కావాలి. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ గెలిస్తే 3-1తో సిరీస్ కైవ‌సం చేసుకుంటుంది. అలాగే ఈ మ్యాచ్ లో ఇండియా గెలిస్తే, 2-2తో సిరీస్ ను స‌మం చేస్తుంది. ఏదేమైనా నాలుగో రోజు ఆట‌లో ఫ‌లితం తేలే అవ‌కాశం ఉంది. 

తొలి టెస్టులో సెంచరీ తర్వాత మ‌ళ్లీ ఈ టెస్టులోనే జైస్వాల్ సెంచ‌రీని సాధించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లోనూ ఇంగ్లాండ్ కు శుభారంభం ద‌క్కింది. ఓపెన‌ర్లు క్రాలీ, డకెట్ క‌లిసి క‌రెక్టుగా 50 ప‌రుగులు చేసారు. అయితే ఆట చివ‌రి ఓవ‌ర్లో సిరాజ్.. క్రాలీని ఔట్ చేశాడు. చివ‌రి రోజు వీలైనంత త్వ‌ర‌గా టాపార్డ‌ర్ వికెట్లు తీస్తే, టీమిండియా ఈ మ్యాచ్ ను గెలిచే అవ‌కాశ‌ముంది.

ఆట వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

RR Vs PBKS HIGHLIGHTS: పంజాబ్‌కు తొలి షాక్ ఇచ్చిన రాజస్థాన్! 223 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించిన ఆర్‌ఆర్‌!
పంజాబ్‌కు తొలి షాక్ ఇచ్చిన రాజస్థాన్! 223 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించిన ఆర్‌ఆర్‌!
Mitchell Santner Ruled Out: MIకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మిచెల్ శాంట్నర్ అవుట్! రీప్లేస్‌మెంట్‌గా సౌత్ ఆఫ్రికా స్టార్ ఎంట్రీ
MIకి బిగ్ షాక్.. ఐపీఎల్ 2026 నుంచి మిచెల్ శాంట్నర్ అవుట్! రీప్లేస్‌మెంట్‌గా సౌత్ ఆఫ్రికా స్టార్ ఎంట్రీ
IPL DC Worst Record: ఢిల్లీ బ్యాటర్ల పతనం - ఆర్‌సీబీ పేసర్ల ఊచకోత.. 17 ఏళ్ల రికార్డు బద్ధలు.. చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు
ఢిల్లీ బ్యాటర్ల పతనం - ఆర్‌సీబీ పేసర్ల ఊచకోత.. 17 ఏళ్ల రికార్డు బద్ధలు.. చరిత్రలో అత్యల్ప స్కోరు నమోదు
Vaibhav Sooryavanshi: సెల్ఫీకి రూ. 100 వసూలు చేస్తున్న వైభవ్ సూర్యవంశీ! వైరల్ అవుతున్న వీడియో!
సెల్ఫీకి రూ. 100 వసూలు చేస్తున్న వైభవ్ సూర్యవంశీ! వైరల్ అవుతున్న వీడియో!

వీడియోలు

RCB vs DC IPL 2026 Highlights | ఢిల్లీని వణికించిన ఆర్‌సీబీ బౌలర్లు
Virat Kohli 9000 Runs in IPL | ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ విశ్వరూపం
DC vs RCB IPL 2026 Powerplay | పవర్ ప్లే లో చేతులెత్తేసిన ఢిల్లీ
Mitchell Santner Ruled Out IPL 2026 | ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్
Lungi Ngidi Shifted to AIIMS in 11 Mins | లుంగి ఎంగిడి కోసం ఢిల్లీ పోలీసుల గ్రీన్ కారిడార్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Lokesh regime: టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
టీడీపీలో లోకేష్ శకం - వారసుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సరికొత్త ప్రస్థానం - మెప్పించగలరా?
US Iran War: ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉంటే ప్రపంచం మొత్తం బందీ అవుతుంది: డొనాల్డ్ ట్రంప్
AP SSC Exam Results 2026: రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
రేపు ఏపీ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల, వాట్సాప్‌లో ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
Gayatri Gupta: పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
పచ్చకామెర్లోడికి పచ్చగానే కనిపిస్తుంది... శివాజీపై గాయత్రి గుప్తా కౌంటర్లు?
EPFO Updates:పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్! ఫారమ్‌ 15G, 15H స్థానంలో కొత్త అప్లికేషన్! 
Tamil Nadu Bengal Trends: తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
తమిళనాడు, బెంగాల్‌లలో బెట్టింగ్ మార్కెట్ ట్రెండ్ చెబుతోంది ఇదే - ఎవరూ ఊహించని ఫలితాలు ఖాయమా
West Bengal Elections 2026:నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
నువ్వు సింగం అయితే నేను పుష్ప! టీఎంసీ నేత, యూపీ పోలీస్ అధికారి మధ్య వార్!
CM Revanth Reddy: గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
గేట్స్, మస్క్ కూడా పెట్టుబడులు పెట్టకపోతే బాధపడతారు - ఫ్యూచర్ సిటీపై రేవంత్ నమ్మకం
Embed widget