ఒక్కసారి.... ఇంకొక్కసారి ఆ కాళ్లు చిరుతల్లా పరిగెడితే చాలు. ఆ వేగం ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తే చాలు. అదే పనిగా గోల్ పోస్ట్ పై దాడి చేస్తుంటే.... అభిమానుల గోలతో స్టేడియం అంతా దద్దరిల్లిపోతుంటే.... తన దేశపు 36 ఏళ్ల కరవును, తన 16 ఏళ్ల కలను నెరవేర్చుకుంటుంటే..... GOAT... Greatest Of All Time అనే బిరుదుతో ప్రపంచం అంతా కీర్తిస్తుంటే.... వాహ్... ఇలాంటి ఓ కెరీర్ హైలో రిటైర్మెంట్ ఇచ్చే అవకాశం ఎంతమంది ఫుట్ బాలర్లకు ఉంటుంది చెప్పండి. అలాంటి Rarest of the Rarest అవకాశం ముంగిట నిలిచాడు.... ఈ జెర్సీ నంబర్ 10 ఆటగాడు. అర్జెంటీనా స్టార్ లియోనల్ మెస్సీ.
Kylian Mbappe | Next Star After Messi, Ronaldo: 24 ఏళ్లకే ఆ రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్..!
Lionel Messi Not Retiring | FIFA WC 2022: వరల్డ్ కప్ తో మెస్సీ ప్రస్థానం సంపూర్ణం | ABP Desam
Lionel Messi | FIFA World Cup 2022: ఈ ట్రెండ్ కంటిన్యూ చేస్తే మెస్సీకి కప్ పక్కా..!
France vs Morocco Semifinal | Fifa World Cup 2022: ఫైనల్స్ కు దూసుకెళ్లిన డిఫెండింగ్ ఛాంపియన్
Argentina vs Croatia Semifinal : కలకు అడుగు దూరంలో Lionel Messi | FIFA World Cup 2022
YSRCP News: ఆ ఎమ్మెల్యే ఏడో తరగతి తప్పినోడు, ఎప్పుడూ సినిమాలంటాడు - వైసీపీ లీడర్ల మధ్య ముసలం
Union Budget 2023 Highlights: బడ్జెట్-2023లో మీరు తప్పక తెలుసుకోవాల్సిన అంశాలివే - టాప్ 10 హైలైట్స్ ఇలా
IND vs NZ, 3rd T20: మ్యాచ్ మనదే, సిరీసూ మనదే- ఆఖరి టీ20లో న్యూజిలాండ్ పై భారత్ ఘనవిజయం
BRS Politics: బీఆర్ఎస్కు పెరుగుతున్న మద్దతు, సీఎం కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ మాజీ సీఎం తనయుడు భేటీ