అన్వేషించండి

South Africa vs Afghanistan Semi final 1 Match Highlights | సెమీస్ లో ఆఫ్గాన్ మడతపెట్టేసిన సౌతాఫ్రికా

 ఎన్నో ఏళ్ల కల. చోకర్స్ అన్న ముద్ర. ప్రొఫెషనల్ క్రికెట్ తో ఏడాదంతా అదరగొట్టినా వరల్డ్ కప్ కి వచ్చేసరికి కనీసం ఫైనల్ కి చేరలేక ఎన్నిసార్లు కన్నీళ్లు పెట్టుకున్నారో. ఆ బాధ ఈ రోజు తో తీరిపోయింది. ఈ టీ20 వరల్డ్ కప్ లో సెన్సేషనల్ విజయాలతో సెమీస్ కు దూసుకొచ్చిన ఆఫ్గానిస్థాన్ సెమీఫైనల్లో చిత్తుగా ఓడించి తమ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకుంది సౌతాఫ్రికా. పూర్తిగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ కి దిగిన ఆఫ్గాన్ సౌతాఫ్రికా బౌలర్ల పదును ముందు నిలవలేకపోయింది. నాలుగు పరుగులకే గుర్బాజ్ వికెట్ పోగొట్టుకోవటం మొదలు ఏ దశలోనూ ఆఫ్గాన్ బ్యాటింగ్ లైనప్ నిలబడే ప్రయత్నం చేయలేదు. ఫలితంగా 11.5ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 56పరుగులకే ఆలౌట్ అయిపోయింది ఆఫ్గనిస్థాన్.  పదిపరుగులు చేసిన అజ్మతుల్లా  ఒమర్జాయే వాళ్ల టాప్ స్కోరర్. మార్కో జాన్సన్, షంసీ మూడేసి వెట్లు తీస్తే..రబాడా, నోకియా రెండు వికెట్లు పడగొట్టారు.  57పరుగులు చిన్న లక్ష్య చేధనతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా...ఐదు పరుగులకే క్వింటన్ డికాక్ వికెట్ ను సమర్పించుకోవటం మినహా ఆఫ్గాన్ కు ఏ ఆనందాన్ని మిగల్చలేదు. హెండ్రిక్స్ 29, మార్ క్రమ్ 23పరుగులు బాదేసి 9ఓవర్లలోపే మ్యాచ్ ను ముగించేశారు. ఫలితంగా సౌతాఫ్రికా తొలిసారి ఈనెల 29న వరల్డ్ కప్ ఫైనల్ ఆడనుంది. ఈరోజు సెమీ ఫైనల్ 2లో ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ లో విజేత గా నిలిచే జట్టు ఫైనల్లో సౌతాఫ్రికాను ఢీ కొట్టనుంది.

క్రికెట్ వీడియోలు

అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
అశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

8 పల్టీలతో కారుకు ఘోరమైన యాక్సిడెంట్ ఆఖర్లో తమాషా!హైటెన్షన్! మైనర్‌‌ను ఇంట్లో బంధించి అత్యాచారంకరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana DGP on Allu Arjun: అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
అల్లు అర్జున్ సినీ హీరో కావొచ్చు, కానీ ప్రజల ప్రాణాలే మాకు ముఖ్యం: తెలంగాణ డీజీపీ
Game Changer : ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
ఏపీ కాదు, తెలంగాణ కాదు.. అయ్యబాబోయ్ ఏంటా క్రౌడ్? ఇంకో వెయ్యి కోట్లు ఫిక్స్! 
Car Accident: అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
అదృష్టం అంటే వీళ్లదే! - కారు 8 పల్టీలు కొట్టినా తప్పిన ప్రమాదం, కూల్ దిగి 'టీ' అడిగారు, వైరల్ వీడియో
Vaibhav Suryavanshi New Record : మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
మరో రికార్డు సృష్టించిన 13 ఏళ్ల చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ - 25 ఏళ్ల రికార్డు ఖతం
Deepfake Scam: డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
డీప్ ఫేక్ రొమాన్స్ స్కామర్- రూ.18 లక్షలు పోగొట్టుకున్న 77ఏళ్ల రిటైర్డ్ లెక్చరర్
Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..
Purandeswari: సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
సంధ్య థియేటర్ ఘటన- అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడం కరెక్ట్ కాదు: పురందేశ్వరి
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Embed widget