అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Rohit Sharma Emotional After Win | T20 World Cup 2024 సెమీస్ లో గెలిచాక రోహిత్ శర్మ ఎమోషనల్ | ABP

 ఓపెనింగ్ బ్యాటర్ గా ఈ వరల్డ్ కప్ లో అవసరమైన సమయంలో ఫామ్ ను అందుకున్నాడు మన కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. లాస్ట్ సూపర్ 8 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద కొట్టిన 92పరుగులు, ఇప్పుడు సెమీస్ లో ఇంగ్లండ్ మీద కొట్టిన హాఫ్ సెంచరీ టీమిండియా విజయాల్లో చాలా క్రూషియల్. కెప్టెన్ గానూ రోహిత్ శర్మ ఫుల్ జోష్ లో ఉన్నాడు. తన బౌలర్ల మీద అపారమైన నమ్మకంతో ఉంటూనే వాళ్లను అవసమరైన సమయాల్లో అదిలిస్తూ బెదిరిస్తూ మనల్ని నవ్విస్తున్నాడు కూడా. అలాంటి రోహిత్ శర్మ నిన్న ఏడ్చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత గ్రౌండ్ లో అప్పోనెంట్ టీమ్ ను సపోర్టింగ్ స్టాఫ్ ను విష్ చేసిన రోహిత్..డ్రెస్సింగ్ రూమ్ బయట కుర్చీలో కూర్చుండిపోయాడు. వరుసగా ఏడాది కాలంలో రెండోసారి టీమిండియాను వరల్డ్ కప్ ఫైనల్ కు చేర్చిన ఎమోషనో ఏమో డ్రెస్సింగ్ రూమ్ బయట కూర్చుని కన్నీళ్లు పెట్టేసుకున్నాడు. రోహిత్ శర్మను చూసిన విరాట్ కొహ్లీ కాసేపు అక్కడ ఆగి అతని భుజంపై తట్టి లోపలకి వెళ్లాడు. మిగిలిన వాళ్లు గమనించలేదు రోహిత్ శర్మ తన షర్ట్ తో కళ్లను తుడుచుకోవటం, వస్తున్న బాధను బిగబట్టి ఆపుకోవటం విజువల్స్ లో కనిపించింది. పైకి సరాదా మనిషిలా గంభీరంగా అరుస్తూ చిరాకు పడుతూ కనపడతాడు కానీ రోహిత్ ఎంత ఎమోషనలో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2019 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి తర్వాత, 2022 టీ20 వరల్డ్ కప్ లో ఇదే ఇంగ్లండ్ చేతిలో సెమీఫైనల్ ఓడిపోయాక రోహిత్ శర్మ కన్నీళ్లు పెట్టుకున్నాడు. మళ్లీ ఇప్పుడు రెండేళ్ల తర్వాత అదే ఇంగ్లండ్ ను గుర్తు పెట్టుకుని మరీ కొట్టినా ఇలా గుక్క పట్టి ఏడ్చేశాడు. అందుకే  ఈసారైనా రోహిత్ శర్మ  వరల్డ్ కప్పు కొట్టి దేశానికి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా నిలవాలని ఆ కన్నీళ్లకు ఓ సార్థకత చేకూర్చాలని  టీమిండియా ఫ్యాన్స్ బలంగా కోరుకుంటున్నారు.

క్రికెట్ వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా
పెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియా
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీమహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
IPL Auction 2025 Live Streaming: నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
నేడే ఐపీఎల్ 2025 మెగా వేలం ప్రారంభం- వారి కోసం హోరాహోరీ తప్పదు, లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే!
PM Modi Comments: రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
రాజ్యాంగంలో వక్ఫ్ చట్టానికి చోటు లేదు, ఓ వర్గం కోసం కాంగ్రెస్ తీసుకొచ్చింది: ప్రధాని మోదీ
AUS vs IND: ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
ఆస్ట్రేలియన్లూ ! మీరు మారరా ? బుమ్రా బౌలింగ్‌పై చెకింగ్ ఆరోపణలు- భగ్గుమంటున్న అభిమానులు
Telangana: పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
పండుగ వాతావరణం కనిపించేలా ప్రజా పాలన విజయోత్సవాలు - డిసెంబర్ 1 నుంచి 9 వరకు పూర్తి షెడ్యూల్
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
ప్రచారకర్త నుంచి ఎంపీ వరకూ - ప్రియాంక గాంధీ ప్రస్థానం సాగిందిలా!
Embed widget