అన్వేషించండి
Ravi Shastri Responds On Chetan Sharma Sting Operation: రవిశాస్త్రి ఏమన్నారు..?
ఓ ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో సంచలన ఆరోపణలు చేసిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. యువ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోచింగ్ బియాండ్ సహకారంతో హిందూస్థాన్ యూనిలెవెర్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. సంబంధించిన కార్యక్రమానికి కోచింగ్ బియాండ్ వ్యవస్థాపకుడు, టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి హాజరయ్యారు. క్రీడాకారిణులకు సూచనలు ఇచ్చారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
వ్యూ మోర్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion





















