అన్వేషించండి

Netherlands vs South Africa Match Highlights | నెదర్లాండ్స్ పై అతి కష్టంగా నెగ్గిన సౌతాఫ్రికా | ABP

ఆ ఏముందిలే చిన్న టీమే  కదా నెగ్గేద్దాం అనుకుందేమో సౌతాఫ్రికా..చిన్న టార్గెట్ ఛేజ్ చేయటానికి అనుకోని రీతిలో అష్టకష్టాల్లో పడిపోయింది. మీ అందరికీ సౌతాఫ్రికా పెద్ద టీమ్ కావచ్చేమో కానీ ఐసీసీ టోర్నీల్లో మాకు ఆ టీమ్ ను వణికించటం అంటే భలే ఇష్టం అన్నట్లు మరోసారి నెదర్లాండ్స్ ఫియర్ సౌతాఫ్రికాకు ఫీవర్ తెప్పించింది. న్యూయార్క్ లో నాసౌ కౌంటీ స్టేడియంలోని జరిగిన టీ20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో సౌతాఫ్రికా నెదర్లాండ్స్ మీద అతి కష్టంగా గెలిచింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న సౌతాఫ్రికా నిర్ణయం సరైనదే అనిపించేలా..ఆ టీమ్ పేసర్లు నెదర్లాండ్స్ బ్యాటర్లను వణికించారు. మార్కో జాన్సన్, నోర్జే, బార్ట్ మన్ వణికించారు. ముఖ్యంగా బార్ట్ మన్ 4 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీసుకున్నాడు. అందులో మూడువికెట్లు లాస్ట్ ఓవర్లో తీశాడు. దీంతో నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 103పరుగులే చేసింది. 104పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మహా అయితే 10 ఓవర్లలో ఈ టార్గెట్ ఛేజ్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ నెదర్లాండ్స్ అనుకోలేదు. ఇన్నింగ్స్ మొదటి బంతికే డికాక్ ను రనౌట్ చేయటం మొదలు సౌతాఫ్రికాను గజగజ వణికించారు.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!

వీడియోలు

Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Embed widget