అన్వేషించండి
India vs New zealand Semi Final | ధోని రనౌట్ కు టీం ఇండియా ప్రతీకారం తీర్చుకుంటుందా..? | ABP Desam
India vs New zealand Semi Final :
వరల్డ్ కప్ లో సెమీస్ పోరులో ఇండియాతో తలపడపోయే టీమ్ ఆల్‌మోస్ట్ కన్ఫార్మ్ ఐపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ 5 విజయాలతో మంచి రన్ రేట్ తో నాల్గొవ ప్లేస్ లో సెటిల్ ఐంది.
వ్యూ మోర్





















