అన్వేషించండి

Abhishek Century SRH vs GT IPL 2026 | విరాట్ కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన అభిషేక్ శర్మ

సన్‌రైజర్స్ హైదరాబాద్ ( Sunrisers Hyderabad ) ఓపెనర్ అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) రికార్డుల వేట కొనసాగుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్‌లతో 135 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 

ఈ సెంచరీతో అభిషేక్ శర్మ టీ20 ఫార్మాట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20ల్లో ఎక్కువ సెంచరీస్ చేసిన భారత క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ ( Virat Kohli ) రికార్డును సమం చేశాడు. కోహ్లీ 420 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధిస్తే, అభిషేక్ కేవలం 188 మ్యాచ్‌ల్లోనే 9 శతకాలు నమోదు చేసాడు. 8 సెంచరీలు ఉన్న రోహిత్ శర్మ ( Rohit Sharma ) రికార్డును అభిషేక్ అధిగమించాడు.

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ సిక్సర్లు బాదిన రెండో బ్యాటర్‌గా అభిషేక్ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, అభిషేక్ శర్మ 5 సార్లు ఈ ఫీట్ సాధించి రెండో స్థానానికి చేరుకున్నాడు.

ఆట వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Champs RCB: ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న్ ఆర్సీబీ
ఆర్సీబీ అద‌ర‌హో.. వ‌రుస‌గా రెండో ఏడాది చాంపియ‌న్ గా నిలిచిన పాటిదార్ సేన‌.. దిగ్గ‌జ టీమ్ ల స‌ర‌స‌న్ ఆర్సీబీ
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
IPL 2026 Final Live Updates: ఐపీఎల్ ఫైనల్లో గుజరాత్ మీద ఆర్సీబీ ఘన విజయం, ఈ సాలా కప్ నమ్దే
Bhuvneshwar Kumar Record: ఐపీఎల్ 2026 ఫైనల్ లో భువనేశ్వర్ సంచలనం: షమీ పవర్ ప్లే రికార్డ్ సమం.. 
ఐపీఎల్ 2026 ఫైనల్ లో భువనేశ్వర్ సంచలనం: షమీ పవర్ ప్లే రికార్డ్ సమం.. 
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

King Kohli vs Prince Gill IPL 2026 Final | కింగ్ vs ప్రిన్స్ ఎవరిదీ పైచేయి?
Captain vs Coach in RR IPL 2026 | పరాగ్ కామెంట్స్‌పై కోచ్ సంగక్కర ఫైర్
Riyan Parag Consoling Vaibhav Suryavanshi | డగౌట్ లో ఏడ్చేసిన వైభవ్ సూర్యవంశీ
RCB vs GT Final Rain Rules | IPL 2026 ఫైనల్‌కు వర్షం ముప్పు?
RCB vs GT Match Preview IPL 2026 Final | ఈసారి ఐపీఎల్ కప్ ఎవరిది?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vaibhav Suryavanshi Records: ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
ఐపీఎల్ చరిత్రలో వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత, ఆరెంజ్ క్యాప్ సహా పలు రికార్డులు సొంతం
IPL 2026 Prize Money Details: ఐపీఎల్ విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్: విజేత, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంత ద‌క్కుతుందంటే..?
KTR vs Revanth Reddy: రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీల అమలుపై ఛాలెంజ్ స్వీకరించాలి: కేటీఆర్ డిమాండ్
Nara Lokesh Slams Jagan: జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
జనం ఛీకొట్టినా జగన్ డ్రామాలు మానడం లేదు- నంద్యాలలో YSR విగ్రహం ధ్వంసంపై నారా లోకేష్
OTT Movies : గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
గోదారి గట్టుపైన, సరస్వతి వెరీ స్పెషల్ - రెండు ఓటీటీల్లోకి వచ్చేశాయ్
Gen Z Impact Indian Politics: భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
భారత రాజకీయాలను జెన్ జీ ప్రభావితం చేయగలదా? బంగ్లాదేశ్, నేపాల్ పరిస్థితి వస్తుందా?
Balka Suman Remand: బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
బాల్క సుమన్‌‌కు 14 రోజుల రిమాండ్.. చంచల్ గూడ జైలుకు తరలించిన పోలీసులు
IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్
Embed widget