అన్వేషించండి
YCP MPTC Attack : నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో దళిత యువకుడిపై దాడి
నెల్లూరు జిల్లా దగదర్తి మండలం ఉలవపాళ్ల పెట్రోల్ బంక్ లో పని చేస్తున్న ఓ దళిత యువకుడిపై వైసీపీ ఎంపీటీసీ విచక్షణారహితంగా దాడి చేశారు. బొడిగుడిపాడు వైసీపీ ఎంపీటీసీ మహేష్ నాయుడుకు పెట్రోల్ కోసమని వచ్చి ఈ దాడికి పాల్పడ్డాడు. బాధితుడిని జనసేన నేత నాగబాబు పరామర్శించారు.
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్



















